Gold Rate Today: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, భారీగా పతనమైన వెండి ధరలు

గత వారం రోజుల్లో కేవలం చంద్రగ్రహణం రోజున పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు బంగారం, వెండి ధరలపై కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ప్రభావం కనిపిస్తోంది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

Gold Rate Update 28 May 2021: గత వారం రోజుల్లో కేవలం చంద్రగ్రహణం రోజున పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు బంగారం, వెండి ధరలపై కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ప్రభావం కనిపిస్తోంది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

1 /4

Gold Rate Update 28 May 2021: గత వారం రోజుల్లో కేవలం చంద్రగ్రహణం రోజున పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు బంగారం, వెండి ధరలపై కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ప్రభావం కనిపిస్తోంది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే.. Also Read: Post Office Senior Citizen Savings Scheme: సీనియర్ సిటిజన్స్ కోసం పోస్టాఫీసు సరికొత్త స్కీమ్, Tax Benefits సైతం వర్తిస్తాయి

2 /4

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లాంటి మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.200 మేర దిగొచ్చింది. దాంతో 10 గ్రాముల ధర రూ.50,100కు పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,900 వద్ద మార్కెట్ అవుతోంది. Also Read: SBI Mobile Number Change: బ్యాంకుకు వెళ్లకుండా ఎస్‌బీఐ మొబైల్ నెంబర్ ఇలా చేంజ్ చేసుకోండి

3 /4

చంద్రగ్రహణం పట్టినరోజు పెరిగిన బంగారం ధరలు దేశ రాజధాని ఢిల్లీలో మరుసటిరోజు తగ్గాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,900కు దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

4 /4

ఢిల్లీ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. దేశ రాజధానిలో వెండి ధర రూ.1,300 మేర పతనమైంది. 1 కేజీ వెండి ధర రూ.71,400కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు భారీగా క్షీణించాయి. తాజాగా 1 కేజీ ధర రూ.75,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G Apple Link - https://apple.co/3loQYe మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook